హైదరాబాద్ వైపు సిమెంట్ లోడ్ తో వెళుతున్న…
1 min read
AABNEWS : వికారాబాద్ జిల్లా బొంరస్ పేట్ మండలం బోట్లోని తండా సమీపంలో ని చౌదర్ పల్లి గేట్ దగ్గర హైదరాబాద్ టూ బీజాపూర్ వెళ్లే అంతర్రాష్ట రహదారి పై రోడ్డు ప్రమాదం. కొడంగల్ నుండి హైదరాబాద్ వైపు సిమెంట్ లోడ్ తో వెళుతున్న KA32B9617 నంబర్ గల లారీ ముందు టైర్లు పగిలి పోగా అదుపు తప్పి రోడ్డు ప్రక్క నున్న కల్వ ర్టు క్రింద పడి పోగా లారీ క్యాబిన్లో ఇర్రుకొని పోయిన డ్రైవర్ ను జేసీబీ సహాయం తో బయటకు తీసిన స్థానికులు.తీవ్ర గాయాల పాలైన డ్రైవర్ ను అంబులెన్సు లో కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు.కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా తాలుకా రాజాపూర్ గ్రామానికి చెందిన ఆనంద్ కుమార్ చికిత్స పొందుతూ మృతి. ప్రమాదానికి డ్రైవర్
574 Total Views, 4 Views Today