AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో…

1 min read

AAB NEWS : ప్రచారంలో గండ్ర యువసేన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 6వ డివిజన్ నాచారం లో టిఆర్ఎస్ అభ్యర్థి *శ్రీమతి శాంతి సాయిజెన్ శేఖర్ ప్రచారంలో భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు. వరంగల్ రూరల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి గండ్ర జ్యోతి గారి ఆదేశాల మేరకు ,23 వ బుతు లో ఇంఛార్జి గడప గడపకు ప్రచారం లో భూపాలపల్లి అర్బన్ యూత్ అధ్యక్షులు బుర్ర రాజు గౌడ్ గండ్ర యువసేన శ్రీకాంత్ పటేల్,అశోక్,పవన్, నిఖిల్, సబితా గారు పాల్గొనడం జరిగింది

 80 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.