AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లిలో విషాదంచోటుచేసుకుంది…

1 min read

AABNEWS : ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన విజయ తన కుమారుడు హర్షవర్ధన్‌(3), కుమార్తె శ్రీకృతి(14 నెలలు)తో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, ఆడపడుచు వేధింపుల కారణంగానే బలవన్మరణానికి పాల్పడిందని విజయ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త, ఆడపడుచును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి డీసీపీ రవీందర్‌ తెలిపారు.

 3,924 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.