AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

భారీగా కల్తీ డీజిల్‌ స్వాధీనం…

1 min read

AAB NEWS : హైదరాబాద్‌: నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మల్లాపూర్‌లో భారీగా కల్తీ డీజిల్‌ స్వాధీన పరుచుకున్నారు. వైట్ ఫ్యూయల్‌లో ఇంజిన్‌ ఆయిల్‌ కలిపి డీజిల్‌ తయారీ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అలాగే గోకుల్‌నగర్‌లో కల్తీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో కల్తీ డీజిల్‌ను తయారీ చేస్తున్న దయానంద, మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అక్రమ డీజిల్‌ను తరలిస్తున్న ట్యాంకర్‌ డ్రైవర్‌, క్లీనర్‌ పరారీ అయ్యారు. కల్తీ డీజిల్‌ను స్వాధీనం చేసుకొని నిర్వాహకులను అరెస్టు చేశారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 76 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.