మాటల యుద్ధం…
1 min read
AAB NEWS : విమర్శల దాడికి దిగుతున్న నేతలు హాట్ టాపిక్‌గా ఒవైసీ, సంజయ్, తేజస్వీ కామెంట్స్ రాజధానిలో తారాస్థాయికి చేరిన రాజకీయ వేడి హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బీజేపీ-ఎంఐఎం పార్టీల నడుమ విద్వేశపూరిత ప్రసంగాలు దుమారం రేపుతున్నాయి. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న నగరంలో నేతలు హాట్ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. నువ్వానేనా అనే రీతిలో ఇరు పార్టీల నేతలు నోటికి పనిచేప్తున్నారు.
22 Total Views, 2 Views Today