AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

విద్యార్థిని అదృశ్యం…

1 min read

AABNEWS : కృష్ణానగర్‌కు చెందిన వి.రాజేశ్వరి భర్త, కుమార్తె మానస(16), కుమారుడు సంతోష్‌ కుమార్‌లతో నివాసముంటుంది. కొద్ది రోజుల క్రితం గడ్డెపెల్లి శ్రీసాయినాథ్‌తో పరిచయం అయింది. భద్రాచలంలో లడ్డూల తయారీ పని ఇప్పిస్తానని చెప్పిన సాయినాథ్‌ రాజేశ్వరిని ఆమె ఇద్దరు పిల్లలను భద్రాచలం తీసుకెళ్లాడు. డిసెంబర్ 1న సాయినాథ్‌ నగరానికి వస్తుండడంతో అతనితో రాజేశ్వరి తన ఇద్దరు పిల్లలను పంపించింది. 2న వారు కృష్ణానగర్‌లో ఇంటికి చేరుకున్నారు. మరుసటి రోజు సాయినాథ్‌ మానసను తీసుకొని బయటకు వెళ్లాడు. ఆ రోజు నుంచి వాళ్ళు తిరిగి రాలేదు. దానితో రాజేశ్వరి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 45 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.