షహరీ.. మన నగరి…
1 min read
AABNEWS : హైదరాబాద్ ఉరఫ్ భాగ్యనగరం ముత్యాల రాశులకు నెలవైన అద్భుత నగరం ఇప్పుడు ఐటీ ఎగుమతులతో ఖ్యాతి పొందుతున్న పట్నం భాగ్యనగరం ఒకప్పుడు.. 30 వేల జనాభాతో కిటకిటలాడింది.. భవిష్యత్తు మీద బెంగతో గోల్కొండను వదిలింది.. అడిగింది లేదనకుండా ఇచ్చే అక్షయపాత్రగా అలరారింది.. చార్మినార్, హుస్సేన్‌సాగర్ వంటి నిర్మాణాలతో అబ్బురపరిచింది.. మరి ఇప్పుడు.. కోటి జనాభాతో కిక్కిరిసిపోతోంది.. ఆధునిక పరిజ్ఞానానికి కేరాఫ్ అడ్రస్గామారుతోంది.. శాటిలైట్ టౌన్‌షిప్స్ ఏర్పాటుకు ప్రణాళికలు వేసుకుంటోంది.
59 Total Views, 6 Views Today