AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సెల్‌ఫోన్ అరెస్టు…

1 min read

AABNEWS : హైదరాబాద్‌: నగరంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. వారి దగ్గరి నుంచి ఏడు సెల్‌ఫోన్లు, 2 బైకులు సీజ్ చేశారు. నిందితులపై గతంలో పేట్ బషీరాబాద్‌ పీఎస్‌లో 5 కేసులతో పాటు గౌరారం పీఎస్‌లో ఒక కేసు నమోదైంది. నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

 148 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.