AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

104 మద్యం బాటిళ్లను స్వాధీనం…

1 min read

AAB NEWS : కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నూజివీడు డిఎస్పీ శ్రీనివాసులు గారు సిఐ వెంకట నారాయణ గారు స్వీయ పర్యవేక్షణలో స్పెషల్ బ్రాంచ్ టీం మరియు పట్టణ పోలీసులు సంయుక్తంగా వాహనాలు తనిఖీలు తెలంగాణ రాష్ట్రం వేంసూరు నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న రెండు బైక్లు సీజ్ చేసి 104 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తలారి.రామకృష్ణ గారు తెలిపారు. వారి వద్ద నుండి 16 వేల రూపాయలు నగదు సీజ్ చేసి ఇద్దరు వ్యక్తుల పై కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు.

 78 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.