AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం

1 min read

AABNEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

జయశంకర్ భూపాలపల్లి జిల్లాRTA కార్యాలయం లో DTO వేణు గారు వాహనదారులను ఉద్దేశించి మాట్లాడుతూ తేది: 18-01-2021 నుండి 17-02-2021 వరకు

రహదారి భద్రత-జీవితానికి రక్షణ

SADAK SURAKSHA-JEEVAN RAKSHA

దీని ద్వారా హెల్మెట్ యొక్క గొప్పతనాన్ని చెప్పారు

  • హిల్మెట్ బరువైతే కన్నీరు – అదే బాధ్యతైతే పన్నీరు
  • అమ్మ జన్మనిస్తే – హెల్మెట్ పునర్జన్మనిస్తుంది
  • హెల్మెట్ ధరిస్తే పుష్పాంజలి – ఆదమరిస్తే భాష్పాంజలి
    హెల్మెట్ మా శాసనం కాదు- మీ సంక్షేమం
  • హిల్మెట్ నినాదం – నివారించును ప్రమాదం
  • హెల్మెట్ భారం కాదు – ప్రాణాన్ని కాపాడే కవచం
  • హెల్మెట్ ధారణ – ప్రాణానికి రక్షణ
    ౼ హెల్మెట్ ధరించండి – మీ గమ్యాన్ని సురక్షితంగా చేరుకోండి
    ౼హెల్మెట్ లేకుంటే-యముడు మీవెంటే
  • హెల్మెట్ ధరించడం – మీ కుటుంబంపై మీకున్న ప్రేమకు చిహ్నాం
    జిల్లా రవాణాధికారి
    జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్
    జయశంకర్ భూపాలపల్లి,

 177 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.