AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

1 min read

AABNEWS : బి కే ఆర్ వృద్ధాశ్రమం, మరియు అమ్మ చిల్డ్రన్ హోం లలో అన్నదానం,శ్రీ కూర్మా ల చంద్రగుప్త గారి జన్మదినోత్సవం సందర్భంగా
శనివారం నాడు వెల్ది పాడుల లోని బీ కే ఆర్ వృద్ధాశ్రమం మరియు గన్నవరం లోని అమ్మ చిల్డ్రన్స్ హోమ్ నందు గల వృద్ధులకు, అనాధ బాలబాలికలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సంఘం ఛైర్మన్ శ్రీమతి కానూరి శేషు మాధవి మాట్లాడుతూ, చంద్ర గుప్త గారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, ధనధాన్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకలిగొన్న వారికి పట్టెడన్నం పెట్టడమే మానవత్వం అని, అనాథ వృద్ధులకు అనాధ బాలలకు పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేసిన చంద్ర గుప్త గారికి మరియు ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొకినాల అశోక్, ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కానూరు శేషు మాధవి
చైర్మన్

 222 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.