
AABNEWS : నెల్లి కుదురు మండలం లోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన ర్యాలీ గా mro అఫీస్ నుండీ అంబేద్కర్ విగ్రహం వరకు ప్రతి ఒక్కరూ తమ ఓటు స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించ వద్దు అని తెలిపారు mro ప్రతి జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాం అన్నారు. Mro. అణంతుల రమేష్,ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి ఎంపి ఓ పార్థ సారథి,ao రవీందర్ రెడ్డి,r I. మల్లయ్య,డిప్యూటీ mro khasim నెల్లికుదురు సర్పంచ్ బిరవెల్లీ యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
72 Total Views, 2 Views Today