
AABNEWS : నడి పెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా ఈరోజు ఓటర్ దినోత్సవం సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్ గారి అధ్యక్షతన ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ పెంట రాజయ్య గారు మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ స్థానిక కౌన్సిలర్ సుంకరి శ్వేతా రమేష్ టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వెంకటేష్ రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి గోగుల రవీందర్రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కమలాకర్ రావు యువజన విభాగం నాయకులు టిఆర్ఎస్వి విద్యార్థి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
288 Total Views, 2 Views Today