AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఆహ్లాదకరమైన వాతావరణంలో వేలిసినటువంటి శ్రీ శ్రీ కోటిలింగేశ్వర స్వామి మందిరం …

1 min read

సంగారెడ్డి జిల్లా
సదాశివపేట మండలం తంగడపల్లి గ్రామ శివారులో జంగమయ్య గుట్ట అనే ప్రదేశంలో శ్రీ శ్రీ శ్రీ గురు గంగాధర స్వామి ఆశ్రమాం నందు ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా 25 వ వసంతం ఆశ్రమం నందు రజిత మహోత్సవం కార్యక్రమం ఈనెల అనగా ఫిబ్రవరి 27 .02.2021 నుండి05. 03. 2021 వరకు వార్షికోత్సవ సప్తాహం కార్యక్రమమ
మొదలుకొని మార్చి 5వ తేదీన శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉంటుంది .కనుక యావత్ భక్తజనులు భక్తులు పాల్గొని శివపార్వతుల కళ్యాణానికి విచ్చేసి శివపార్వతుల ఆశీర్వాదం పొందగలరని శ్రీ శ్రీ శ్రీ శివయోగి గురు స్వాములు ఆహ్వానం పలుకుతున్నారు.. అలాగే ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీశైల క్షేత్ర పీఠాధిపతి స్వామి వారు విచ్చేస్తున్నారు కనుక అందరూ భక్తులు ఇట్టి కార్యక్రమానికి విచ్చేసి స్వామి వారి కృప కటాక్షములు పొందగలరని శ్రీ కోటి లింగేశ్వర స్వామి ఆశీర్వాదం పొందగలరని.
శ్రీ గురు గంగాధర స్వామి మరియు శ్రీ శ్రీ శివయోగి స్వామి వారు ఆశ్రమం తరపున ఆహ్వానం పలుకుతున్నారు.

 462 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.