AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

BJYM ఆధ్వర్యంలో నిరసన చేస్తాం. ముదస్తు వంశీ..!

1 min read

AAB న్యూస్ భూపాలపల్లి ప్రతినిధి మామిడి శ్రీధర్

గ్రామాలకు సంబంధించి ప్రధాన సమస్య అయినటువంటి రోడ్డులు గుంతలతో అస్తవ్యస్తంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అయినా అధికారపార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని BJYM భూపాలపల్లి మండలం రూరల్ అధ్యక్షుడు ముదస్తు వంశీ పటేల్ అన్నారు.
భూపాలపల్లి మండలం రూరల్ గ్రామలు అయిన కొంపెల్లి,గొర్లవేడు నేరేడుపల్లి గ్రామాలను సంబంధిత అధికారులు పట్టించుకోకుండ అన్ని విషయాల్లో నిర్లక్ష్యం చేస్తూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచుతున్నారు , ఇట్టి రోడ్డు సమస్య తక్షణమే పరిష్కరించకపోతే బీజేవైఎం ఆధ్వర్యంలో త్వరలో నిరసనలు తెలియజేస్తామని తెలిపారు

 366 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.