KTR గారిని కలిసిన సేవాలాల్ దీక్ష గురువు ప్రేమ్ సింగ్ మహరాజ్ …
1 min read
AABNEWS : తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ .మంత్రి వర్యులు KTR గారిని కలిసిన సేవాలాల్ దీక్ష గురువు ప్రేమ్ సింగ్ మహరాజ్ : బంజారాల గురువు ప్రేమ్ సింగ్ మహరాజ్ IT మంత్రి KTరామారావు గారిని మర్యాద పూర్వకంగా ప్రగతి భవన్ లో కలిశారు zp చెర్మెన్ రాథోడ్ జనార్దన్. మరియు MLA రాథోడ్ బాపురావు గారి అద్వర్యం లో కలిసి నార్నూర్ మండలం కొత్త పెళ్ళి లో 11 జనవరి లో ఏటా జరిగే దీక్ష భూమికి యాత్ర కు రావాలని ఆహ్వానించారు. అనంతరం దీక్ష గురువు ప్రేమసింగ్ మహరాజ్ గారిని KTR గారు సన్మానించి తప్పకుండా జనవరి 11 న జరిగే కార్యక్రమానికి హాజరౌతానని. మాట ఇచ్చారు. ఈ సందర్బంగా దీక్ష భూమిలో జరిగే కార్యక్రమానికి నిధుల మంజూరు చేయాలని. జడ్పీ చెర్మెన్ .మరియు Mla గారు కోరగా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్బంగా మంత్రి ik రెడ్డి గారు మరియు మాజీ మంత్రి జోగు రామన్న గారు .తదితరులు పాల్గొన్నారు
89 Total Views, 2 Views Today