AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

MLA గారికి శుభాకాంక్షలు తెలిపిన DTO వేణు సర్

1 min read

AABNEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

మర్యాద పూర్వకంగా కలిసిన భూపాలపల్లి నియోజకవర్గ అధికారులు,ప్రజాప్రతినిధులు

ఈ రోజు భూపాలపల్లి MLA క్యాంప్ కార్యాలయంలో మన ప్రియతమ నాయకులు,భూపాలపల్లి శాసనసభ సభ్యుల గౌరవ శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి గారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన భూపాలపల్లి జిల్లా DTO వేణు గారు,వారి సిబ్బంది, భూపాలపల్లి జిల్లా DSP సంపత్ రావు గారు,CI వాసుదేవరావు,SI లు అభినవ్, నరేష్ లు,భూపాలపల్లి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యవర్గం మరియు భూపాలపల్లి పట్టణ టౌన్ యూత్ ప్రెసిడెంట్,గండ్ర యువసేన నాయకులు,బ్రహ్మకుమారి సంఘం సభ్యులు ఈ సందర్భంగా బ్రహ్మ కుమారి సంఘం యొక్క క్యాలెండర్ ఆవిష్కరించారు.

 542 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.