AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

MLC బరిలో పోటీపడనున్న ప్రో.కోదండరాం

1 min read

AAB NEWS:తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి: బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

అవినీతి అంతం కోసం….
జనం కోసం…
ప్రగతి కోసం…
ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం…..
కాంట్రాక్టులు, కమిషన్ రాజకీయాల అంతం కోసం
ప్రశ్నించే చైతన్యాన్ని బతికించడం కోసం…..
దరంగం స్పంది. అమ్మం పట్టభద్రుల ఎమ్మల్ని ఎన్నికల్లో
ప్రొఫెసర్ కోదండరాంకు మద్దతు పలకండి
మిత్రులారా…
మూడు దశాబ్దాలు అంద విద్యార్థి అదనంబున ఆరంభమై, పౌరహకులు
కార్యకర్తగా ప్రజాస్వామిక ఉద్యమాలలో భాగస్వామి. కర, గిరిజన, జలం
సామాజిక అస్తిత్వ ఉద్యమాలతో మమేకమై, మహారభద్రత, వ్యవసాయ రంగ పరకక్షలు
ఉద్యమాలతో సాగుతూ ఆలసస్ ని కుని ప్రణ, పర్యావరణ పరిరక్షణ పాటు యాత్రలో
కాదు. తెలంగాణలో రైతు ఇత్మహత్యలపై చంద్ర పాలకుల నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ
తెలంగాణ ఆత్మగాడున పోరాటంలో విజయం పడర్ సో స్పూర్సిటీ విద్యావంతుడిగా
భావములు వ్యాధి ప్రజాసంఘాల ఆందోళనలో ఐక్యమై , బాటలుంగీల, ఎన్నికలు
అట్టి చక్రబంధంలోంది. తెలంగాణ ప్రజా ఉద్యమంగా మంచి, సంతానుల సేనానిగా
స్వరాలు అందుకు మిలియన్ మార్చ్, సాగరహారం లాంటి పోరాటాలలో ఉన్న మాన్ని
పరారస్థాయికి చేర్చి ఇంటా బైటకులను ఎదుత్వాన్ని రాజకీయ ప్రక్రియలో
పార్లమెంట్‌లో బిల్లుతో తెలంగాణ రాష్ట్ర ఎన్నిక కల సాకారము భ్యంతరకు
తెలంగాణ సమాజు అచ్చుగించిన బాధ్యక్షను జేసిన టైర్మన్ గా అందరి సహకరులో
నిర్వహించి, తల నిముర ములో స్వరాన్ని సాధించిన తెలంగాణ పోరుబిడ్డ
ప్రొఫెసర్ కోదండరాం
రాష్ట్ర ఆవిర్భావానంతరం సరుకులు పందేరంలో ప్రలోభాలకు లింగడుండా… తెలంగాణ
ఇద్దల అభివృద్ధి సంక్షేమాలను కాంక్రీడా అక్కను కాంక్షలు సాధన కోసం ప్రజాపక్షాన నిలిచి,
రాష్యం అచ్చికలను చేయటం వాణా వుంటాముని మూలు సచ్చినోళ్ళు ఆడవారి కు దీరలను
బలవీయడంలో నాకు వెనక్కు తగ్గలేదు. ప్రొఫెసర్ కోదండరాం
తెలంగాణ రాష్ట్ర సాధనను ఒక పాటు స్వరాష్ట్రంలో అభివృద్ధి, మూపోరాటం అవసరం
అయితం అని చెప్పెను జయశంకర్ సార్ రసంతో తెలంగాణ అties అనుయు సాధన కోసం
ప్రజల మన వారంలో ఉన్నారు. కోదండరాం.
పాల వైస్ పేరుతో తెలంగాణ సామ్మును కమీషనే లక్ష్యంగా సీమాంధ్ర కాంట్రాక్టర్లకు
పోలిపెట్టి, సమాంధ్ర పాలన సాగుతున్న దురాణాన్ని నిందనుగుకు ప్రాసెసర్ కోదండరాలను
ఎగ్నోసార్లు జరిస్తు చేసుడు, అల్లాడి సాధించుకున్న తెలంగాణలో కలలున్న కంద విరుద్యోగ యువత
ఆకృహత్యలకు పూనుకుంటుంటే.. వాటి నివాడును, తెలంగాణ యువతకు ఉద్యోగులపాధి
కల్పించాలని, అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి అద్యోగ క్యారింగర్ ప్రకటించాలని, అమలు చేయాలని
ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జనన క్యాబి సిద్ధమైన ఆదరాని 4100 మంది పోలీసులను పెట్టి
తెలుపులు పగులగొట్టి అప్పు చేసినా సదరకుండా కలుద్యగుణ పత్రాన కొలువులకై కొట్లాట చేస్తునే వున్నారు. కోదండరాంస్వరాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టినంక కేసీఆర్ మరింత నిర్లజ్జగా ‘బేసిన్లు లేవు, భేషజాలు లేవు’ అంటూ నదుల అనుసంధానం
పేరుతో మన నీళ్ల వాటాను గందరగోళం చేస్తూ, తెలంగాణ నీళ్ళను దోచి పెడుతూ,
రాష్ట్రాన్ని అప్పుల
పాలు చేస్తూ సీమాంధ్ర పాలకులను ప్రగతిభవన్ కు ఎర్రతివాచీలతో స్వాగతం పలుకుతున్నరు, మానుకోట
తిరుగుబాటు నివ్వెరపోగా!
ఉద్యోగ/ఉపాధి అవకాశాలు కల్పించకుండా, తాను ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వకుండా
నిరుద్యోగ యువకులూ, పట్టభద్రులను దగాచేస్తూ, ఇదిగో పీఆర్సీ, అదిగో ఐ.ఆర్. అంటూ ప్రభుత్వ
ఉద్యోగులను మోసం చేస్తూ, కోవిడ్ కారణంగా బతుకుదెరువు కోల్పోయినవారిని గాలికి ఒదిలేసిన
వైనం, కార్పోరేట్ విద్యాసంస్థలకు బడ్జెట్ స్కూళ్ళను బలిపెట్టే జీవో తేవడం, ప్రైవేట్ టీచర్లను,
లెక్చరర్లను రోడ్డున పడేసిన దుర్మార్గం, కొంతమంది ప్రయోజనాలు నెరవేర్చే చట్టాలు
చేస్తూ ప్రయివేటు యూనివర్సిటీలకు అనుమతిస్తూ, పేద మధ్య తరగతి వారికి ఉన్నత
విద్యను దూరం చేసే విధానం… ఇట్లా అన్ని వర్గాలకు అన్యాయం చేస్తుండు. ఎన్నికల్లో
ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ, నియంత్రిత సాగు అనే పనికిమాలిన విధానంతో
వ్యవసాయరంగాన్ని నిలువునా ముంచడం, ఎల్.ఆర్.ఎస్. పేరిట నయా దోపిడీ కేసీఆర్
ప్రజావ్యతిరేక విధానాలకు కొన్ని ఉదాహరణలు!
చట్టసభల్లో ఎవ్వరినీ మాట్లాడకుండా చేస్తూ తెలంగాణలో అప్రజాస్వామిక పాలన
సాగిస్తున్న కేసీఆర్‌కు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమయింది.
తెలంగాణ మేధావులు, బుద్ధిజీవులు, యువకులకు ఒక సవినయ విజ్ఞప్తి. సమ్మక్క
సారక్క నుంచి,
చాకలి ఐలమ్మ నుంచి, రెండు దశల తెలంగాణ ఉద్యమ అమరుల నుంచి TJS
తెలంగాణ ప్రజా పోరాటాలు పెంపొందించుకున్న ప్రజాస్వామిక వైభవాన్ని పునరుద్దరించు
TJS
కుందాం. ఈ ప్రజాస్వామిక ఆకాంక్షల వెలుగులో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించు
కుందాం. ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టు సమిష్టి పోరుద్వారా మాత్రమే ఉద్యమ
ఆకాంక్షల అమలు సాధ్యం.
ముందు
తెలంగాణ
జన నిమితి
మన ఈ నిరంతర పోరాటం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచింది. ప్రజాక్షేత్రంలో ఇంత
ఉవ్వెత్తున ఎగిసిన ఆందోళన రేపు శాసనమండలిలో ప్రతిధ్వనిస్తే తమ మనుగడ కష్టం
అనుకుంటున్నది. అధికార పార్టీ. అందుకే వారు ఈ ఎన్నికలలో అన్ని అపసవ్య మార్గాలను
ఎంచుకునే ప్రమాదం ఉంది. వారి నియంతృత్వానికి, అరాచకానికి, ప్రజా వ్యతిరేక పాలనకు
చరమగీతం పాడేందుకు కోదండరాం గెలుపు ఒక కొత్త మలుపు అవుతుంది.
మనం కలలుగన్న తెలంగాణ సాధన కోసం ఇంతకాలంగా చేస్తున్న పోరాటాలు గమ్యం
చేరడానికి సాధికార మజిలీగా శాసనమండలి ఎన్నికను సీరియస్ గా తీసుకుందాం. వరంగల్-
నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ప్రొఫెసర్
కోదండరాంకు అండగా నిలబడదాం. మరో ఉదయం కోసం అడుగులేస్తూ… ఉద్యమ ఆకాంక్షల
పరిపూర్తి ప్రయత్నానికి ఉద్యమంలో మాదిరిగానే మద్దతునిచ్చి ఈ ఎన్నికల్లో గెలిపించుకుందాం.

 198 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.