AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

MPTC/ZPTC ఫలితాల లెక్కింపు సందర్భంగా పోలీస్ వారి ముందస్తు హెచ్చరిక…

1 min read

AABNEWS:ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మేరకు, జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ గారి ఆదేశాల మేరకు… మండలంలో ఎలక్షన్ కోడ్, సెక్షన్-144 CrPC , 30 పోలీస్ ఆక్ట్, కోవిద్-19 నిభందనలు అమలులో ఉన్నందున….ఏ ప్రదేశంలో కూడా 4 కన్నా ఎక్కువ మంది గుమికూడి ఉండరాదు.MPTC/ZPTC ఫలితాలలో విజయం సాధించిన అభ్యర్థులు ఏటువంటి విజయోత్సవ ర్యాలీలు చేయరాదు, బాణసంచా పేల్చరాదు, సభలు/సమావేశాలు ఏర్పాటు చేయరాదు.DJ సౌండ్ సిస్టంలు పూర్తిగా నిషిద్దంఇతర రాజకీయపార్టీలపై కవ్వింపులు చేసి, శాంతి భద్రతల విఘాతం కలిగించరాదుగ్రామాలలో ఉన్న కార్యకర్తలను రెచ్చగొట్టే విధముగా సన్నద్ధం చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించరాదపైన పేర్కొన్న నిభందనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడునుఎస్ఐ, టి.శ్రీనివాస్
ఏ.కొండూరు పి.యస్.

 9,856 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.