RDO గారిని కలిసిని గౌడసంగం
1 min read
AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి
గౌడ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గౌడ కమ్యూనిటీ హాల్ కోసం భూమి కేటాయించాలని మరియు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది దీనికి RDO గారు సానుకూలంగా స్పందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎరుకొండ సంపత్ గౌడ్, బత్తిని రాధా కిషన్ గౌడ్, గడ్డం రామచందర్ గౌడ్, బొల్లెపల్లి జగన్ మోహన్ గౌడ్, పర్కాల సమ్మయ్య గౌడ్, గట్టు శివ శంకర్ గౌడ్,మామిండ్ల నాగరాజు గౌడ్, గడ్డం సదానందం గౌడ్, కొండపాక సాంబయ్య గౌడ్, తాళ్లపల్లి యాదగిరి గౌడ్, పానుగంటి శ్రీనివాస్ గౌడ్, చుక్క బాలరాజ్ గౌడ్, పూరెల్ల శ్రీనివాస గౌడ్, గండు రాము గౌడ్, పొన్నం మొగిలి గౌడ్, కెక్కెర్ల కార్తీక్ గౌడ్, బయగోని శ్రీధర్ గౌడ్, చిత్ర రంజన్ గౌడ్, యాదగిరి గౌడ్ బుర్ర కిరణ్ గౌడ్, మారగోని రవీందర్ గౌడ్, ఆరెల్లి నరేందర్ గౌడ్, కెక్కర్ల జగన్ గౌడ్, గండి రవీందర్ గౌడ్, కె. అశోక్ గౌడ్, పొన్నం ప్రదీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
372 Total Views, 2 Views Today