AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

RTI క్యాలెండర్ పేరుతో మోసం చేస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు

1 min read

AABNEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

RTI ప్రచార సమితి అని సంఘాన్ని ఏర్పాటు చేసి ఒక మూడు నెలలు గడిచాక రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన ఎరువుల శ్రీనివాస్ గారు హైదరాబాద్ లో పోచంపల్లి లో పేద్ద సంఖ్యలో సమావేశం ఏర్పరిచి ప్రతినిధులను రప్పించి వారి ట్రావెల్స్ కు సంబందించిన డబ్బులు కూడా ఇస్తానని నమ్మపలికి తీరా వాహన కిరాయి ఇవ్వమని అడగగా నీకు ఏమైనా అప్పు ఉన్నానా? అని తప్పించు కోవడం జరిగింది అది కొందరి విషయం లో జరిగింది అది అలా ఉండగా స్టేట్ సెక్రటరీ గా సంగం లో చేర్చుకున్న ఒక అమ్మాయి అనిత ఠాకూర్ గారికి నియామక పత్రం హైద్రాబాద్ మీటింగ్ లో గౌరవ నీయులు శ్రీ డా. వర్రే వెంకటేశ్వర్లు గారి(ఉభయ తెలుగు రాష్ట్రాల సమాచార హక్కు చట్టం మాజీ ప్రధాన కమీషనర్) సమక్షంలో అందజేసి ఆమె దగ్గర క్యాలెండర్ పేరుతో 15000+6000ఇతర కారణాలతో మొత్తగా 21000 రూపాయలు తీసుకొని ఆమెకు ఈ సంఘానికి సంబంధం లేదు అని అంటున్నారు పైగా ఆమెకు సపోర్ట్ చేసిన వాళ్లకు ఈ సంఘము లో ఉండే హక్కు లేదు అని గ్రూపు నుండి తీసివేయం జరుగుతుంది మరి ఇలాంటి అవినీతి పరులు RTI పెరు చెప్పుకొని కొనసాగకుండ అతని సంఘం రిజిస్ట్రేషన్ తొలగించి నా డబ్బులు నాకు ఇప్పించవలసింది గా బాధితిరాలు కోరడం జరిగింది

 1,279 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.