November 28, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

so to GM శ్రీ విజయ్ ప్రసాద్ గారి అద్యక్షతన మౌఖిక పరీక్ష

1 min read

AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి

తేదీ 12.03.2021 రోజున స్థానిక గ్రూప్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ (GUTC) నందు instructor భర్తీ కొరకు ప్రొఫెసెన్సీ అర్హత కై మౌఖిక పరీక్షలను ఏరియా so to GM శ్రీ vijay prasad గారి అద్యక్షతన నిర్వహించడం జరిగింది.మొత్తం 4 పోస్టులకుగాను (Mining- 02,
01, Mechanical -01) రామగుండం రీజియస్ లెవెల్ నుండి 19 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 18 మంది హాజరైనారు. ఈ పోస్టుల ఎంపిక పరీక్షలు అంతా
పారదర్శకంగా జరుగుతాయని అధికార ప్రతినిధి గారు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీ విజయ్ ప్రసాద్ – so to GM గారు, శ్రీ ఎస్ రామలింగం AGM
(E&M)గారు మరియు ఏరియా అధికార ప్రతినిధి శ్రీ ఎస్ అనిల్ కుమార్ – PM గారు
పాల్గొన్నారు.

 747 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.