September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

TPTF కు బీజేవైఎం మద్దతు

1 min read

AAB NEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో ప్రైవేట్ టీచర్స్ లకు వేతనాలు ఇవ్వాలని హైదరాబాద్ లో జరిగే ధర్నా కు బీజేవైఎం మద్దతు తెలుపుతూ కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో TPTf జిల్లా అధ్యక్షులు సునీల్ గారు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి పవన్ తదితరులు పాల్గొన్నారు

 255 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.