AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఉపాధి హామీ పధకంలో పశు దాణా సాగు…

1 min read

AAB NEWS:ఉపాధి హామీ పధకంలో పశు దాణా సాగు కార్యక్రమం పై తిరువూరు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండల స్ధాయి అధికారుల సమావేశం జరిగింది. ఎంపీడీవో బీవీరావు, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో మున్నీ, పశువైద్య శాఖాధికారులు స్వప్న, గోపాల కృష్ణ, ఏహెచ్ఏలు, వీఎల్ఏలు పాల్గొన్నారు.

 134 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.