YSRవిగ్రహా ధ్వంసం పిరికిపందా చర్య.
1 min read
AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి
ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం శివాయిగూడెం లో దివంగత ముఖ్యమంత్రి Ysరాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడాని హేయమైన చర్యగా పరిగణిస్తున్నాం దీని వెనుక ఎంతటి వారు ఉన్న నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని YSRCP భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్ డిమాండ్ చేశారు Ysషర్మిలమ్మ ఏప్రిల్ 9న ఖమ్మం జిల్లాలో సభ పెడుతుందని దురుద్దేశంతో ఆమెకు వస్తున్న ప్రజాదరణ తట్టుకోలేక కొంతమంది ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రాంత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయి మళ్లీ రాజన్న రాజ్యం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ysషర్మిలమ్మ ఎదుగుతున్నారు ఈ కార్యక్రమంలో ప్రవీణ్, కిరణ్, సతీష్, అనిల్, శ్రవణ్ మహిష్ తదితరులు పాల్గొన్నారు
760 Total Views, 2 Views Today