AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

భారీ డిస్కౌంట్స్‌తో బ్లాక్ ఫ్రైడే సేల్…

1 min read

AAB NEWS : షావోమీ ఫ్యాన్స్‌కు శుభవార్త. భారీ డిస్కౌంట్స్‌తో బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రకటించింది షావోమీ. ఈ సేల్ ఈరోజే మొదలైంది. నవంబర్ 29 వరకు బ్లాక్ ఫ్రైడే సేల్ కొనసాగుతుంది. నాలుగురోజుల పాటు జరిగి ఈ సేల్‌లో షావోమీ ప్రొడక్ట్స్ అయిన స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ యాక్సెసరీస్, ఇయర్‌ఫోన్స్, బియర్డ్ ట్రిమ్మర్, పవర్ బ్యాంక్, ఇయర్‌బడ్స్ లాంటి వాటిపై భారీ తగ్గింపు ప్రకటించింది. షావోమీ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఈ ఆఫర్స్ పొందొచ్చు. ఈ సేల్‌లో రూ.699 ధరకే 10,000ఎంఏహెచ్ రెడ్‌మీ పవర్ బ్యాంక్ కొనొచ్చు. ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4 ధర రూ.1,999 మాత్రమే. ఇలా అనేక ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. మరి ఏ ప్రొడక్ట్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.

 88 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.