AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

దర్శకుడికి నాగార్జున డెడ్‌లైన్…

1 min read

AABNEWS : కొంతకాలంగా షూటింగ్ లతో తీరికలేకుండా గడిపిన టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున న్యూ ఇయర్ వెకేషన్ టూర్ లో బిజీగా ఉన్నాడు. ఈ వారం తర్వాత నాగార్జున తిరిగి ఇండియాకు రానున్నాడు. ఇటీవలే వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు నాగ్‌. అహిషోర్ సోలోమన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. నెట్‌ఫ్లిక్స్ లో విడుదలకు ముస్తాబవుతోంది. ఇదిలా ఉంటే పీఎస్‌వీ గరుడ వేగ ఫేం ప్రవీణ్ సత్తారుతో నాగార్జున ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.న్యూ ఇయర్ వెకేషన్ కు వెళ్లే ముందు ప్రవీణ్ సత్తారును మిగిలిన స్క్రిప్ట్ పూర్తి చేసి తన దగ్గరకు రావాలని డెడ్‌లైన్ విధించినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఒకవేళ అనుకున్న సమయానికి కథ రెడీ అవకపోతే నాగ్ వేరే దర్శకులతో సినిమా చేయాలనుకుంటున్నాడని టాక్‌. 

 329 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.