AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మెగాస్టార్‌ విషెస్‌…

1 min read

AABNEWS : సాయిధరమ్‌తేజ్ , నభా నటేశ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ 25న ఈ సినిమా విడుదల కానుంది. లాక్‌డౌన్‌ తర్వాత విడుదలవుతున్న మొదటి చిత్రం కావడంతో మెగాస్టార్‌ చిరంజీవి చిత్ర బృందానికి బెస్ట్‌ విషెస్‌ తెలియజేశారు. ఈ సినిమాకి లభించే ఆదరణ మొత్తం చిత్ర పరిశ్రమలోనే ఒక స్పూర్తిని, స్థైర్యాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదని అభిప్రాయపడ్డా్రు.

 129 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.