రెండు కోట్ల యాడ్ వదులుకున్న సాయి…
1 min read
AABNEWS : దాదాపు ఐదు వేల మంది పోలీసు బందోబస్తు మధ్య సీఎం పర్యటన ఏర్పాట్లు సర్వం సిద్ధం…. కడప జిల్లా పులివెందులలో… 24 25 వ తేదీ నీ ఈ పర్యటన సందర్భంగా ఐదు వేల మంది పోలీస్ బందోబస్తు మధ్య కరోణ నిబంధనలు పాటిస్తూ… గట్టి భద్రతా చర్యల మధ్య… సీఎం పర్యటన కొనసాగుతుందని… పర్యటనకు అనుకూలంగా వసతి ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని… కడప జిల్లా ఎస్పీ కేకే అన్బురాజన్ మీడియాకు తెలియజేశారు. సహజ సౌందర్యానికి ప్రాధాన్యత ఇచ్చే సాయి పల్లవి ఆ మధ్య ఓ భారీ డీల్‌ను రిజెక్ట్ చేసింది. ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ చేయాలంటూ వచ్చిన రెండు కోట్ల ఆఫర్‌ను సాయి పల్లవి తిరస్కరించేసింది. అలాంటి బూటకపు ప్రచారాలు, కృత్రిమ అందాలను తాను ప్రోత్సహించనని చెప్పి రెండు కోట్లను తిప్పి కొట్టేసిందట. అలా చేయడం వెనుక చాలా పెద్ద స్టోరీయే ఉందని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. సింపుల్‌గా ఉండడానికే ఎక్కువ ఇష్టపడతాను. ఫెయిర్‌నెస్ క్రీమ్ ప్రకటనకు నో చెప్పడం అనేది పూర్తిగా నా వ్యక్తిగతమైన ఆలోచన. సమాజంలో మనం సృష్టించిన అందం, శరీరఛాయ అనే వాటిని ఆధారంగా చేసుకుని మనుషులను చులకనగా చూసే స్నేహితులు, బంధువులను నేను చూశాను. ముఖ్యంగా నా గురించి చెప్పాలంటే ‘ప్రేమమ్’కు ముందు మొటిమలు పొగొట్టుకోడానికి ఎన్నో రకాల క్రీమ్స్ వాడాను అంటూ అసలు విషయాన్ని చెప్పేసింది.
65 Total Views, 2 Views Today