AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

విశాల్ ఎనిమి…

1 min read

AAB NEWS : కోవిడ్ సమయంలో ఇంటికే పరిమితమైన విశాల్‌ ఇప్పుడు స్పీడు పెంచి చకచకా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.అందులో భాగంగా విశాల్, ఆర్య కాంబినేషన్లో ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విశాల్ హీరోగా నటిస్తుండగా, ఆర్య విలన్ నటిస్తున్నాడని సమాచారం. బుధవారం రోజున ఈ సినిమాకు ‘ఎనిమి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి విశాల్‌ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. దీని తర్వాత విశాల్‌ ‘డిటెక్టివ్‌2’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు.

 206 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.