September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సినిమా యూనిట్‌లో నలుగురికి కరోనా…

1 min read

AABNEWS : రజనీకాంత్ సినిమా ‘అణ్ణాత్తే’ షూటింగ్ డిసెంబర్ 15 నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ఇందులో రజనీ, నయనతార, మీనా, ఖుష్బూ తదితరులపై డైరెక్టర్ శివ కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కాగా బుధవారం ఈ సినిమా షూటింగ్‌ను అర్ధంతరంగా నిలిపివేశారు. దీనికి కారణం.. యూనిట్ మెంబర్స్‌లో నలుగురికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడం.

 129 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.