September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

హైదరాబాద్‌ చేరుకున్న రాకీ భాయ్‌ …

1 min read

AAB NEWS : కన్నడ నటుడు యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘ కేజీఎఫ్‌ ఛాప్టర్‌-2 ‘. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్‌ తిరిగి ఇటీవల ప్రారంభమైంది. ఇక ఈ సినిమా చివరి షెడ్యూల్‌ ఈ రోజు(గురువారం) హైదరాబాద్‌లో ప్రారంభమవ్వగా డిసెంబర్‌ చివరి నాటికి పూర్తవనుంది. ఇందుకు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో భారీ సెట్‌ వేశారు.

 120 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.