AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అక్రమ మైనింగ్ నిగ్గు తేల్చేందుకు తెలుగుదేశం పార్టీ…

1 min read

AAB NEWS:కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో జరుగుతున్న అక్రమ మైనింగ్ నిగ్గు తేల్చేందుకు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ పర్యటనలో ప్రభుత్వ అధికారులు కూడా వస్తే నిజానిజాలు తేటతెల్లం అవుతాయని మచిలీపట్నం పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు. శ్రీ కొనకళ్ళ నారాయణరావు అన్నారు.ఉదయం విజయవాడ నందు
కృష్ణాజిల్లా కలక్టర్ శ్రీ జే. నివాస్వా రి క్యాంప్ కార్యాలయం నందు కలిసి తెలుగుదేశం పార్టీ తరుపున వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి శ్రీ బోడె ప్రసాద్ గారితో పాటు
విజయవాడ పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు శ్రీ నెట్టెం రఘురాం తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ వర్ల రామయ్య
మచిలీపట్నం నియోజకవర్గ ఇంచార్జీ శ్రీ కొల్లు రవీంద్ర టీడీపి జాతీయ కోశాధికారి & మాజీ ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పెడన నియోజకవర్గ ఇంచార్జీ శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ కైకలూరు నియోజకవర్గ ఇంచార్జి శ్రీ జయమంగళ వెంకటరమణ గన్నవరం నియోజకవర్గ ఇంచార్జీ శ్రీ బచ్చుల అర్జునుడు , తిరువూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ శావల దేవదత్ తదితరులు పాల్గొన్నారు.

 185 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.