AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ…

1 min read

AAB NEWS:దేవరపల్లి మండలం బందపురం సమీపంలోని నూతన జాతీయ రహదారిపై ఈ రోజు నిమ్మకాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది.ఏలూరు నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న లారీ బందపురం పోలవరం కుడి కాలువ వంతెన నిర్మిస్తున్న నేపథ్యంలో రహదారిని పక్కకు మళ్ళించారు.ఈ నేపథ్యంలో లారీ అక్కడకు వచ్చేసరికి ఒక్కసారిగా బోల్తా కొట్టింది.ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

 152 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.