AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కదిరి పట్టణంలో బిజెపి SC మోర్చా రాష్ట్ర కార్యవర్గ …

1 min read

AABNEWS: అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో బిజెపి SC మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగినది. ఇందు గారు ముఖ్యఅతిథిగా ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షులు లాల్ సింగ్ ఆర్యా గారు ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి శంభు నాథ్ గారు పెద్దలు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్ గారు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు కిషోర్ బాబు గారు వివిధ జిల్లాల ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం జీవీఎంసీ 62 వ వార్డు బిజెపి నాయకులు మరియు ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు విశాఖ పార్లమెంటరీ జిల్లా ఇన్చార్జి శ్రీ ములకలపల్లి ప్రకాష్ గారు అభినందనలు తెలుపుతూ వారికి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మరియు విశాఖ జిల్లా లీడర్స్ చక్రవర్తి, విజయ్ బాబు విజయలక్ష్మ పోతురాజు దేవుడు వెంకట్రావు, పద్మ, మాధవి మరియు శ్రీను పాల్గొన్నారు. అలాగే ఈరోజున కదిరిలోని శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి పుట్టినరోజు సందర్భంగా దేవస్థానంలో ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శనం సోదరుడు తలుపుల గంగాధర్ చేయించారు.

 38 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.