AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం – దివ్యాంగుడికి న్యాయం…

1 min read

AAB NEWS:సమస్య పరిష్కరించినందుకు ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలిపిన దివ్యాంగుడు.బుధవారం నాడు గుంటూరు రూరల్ ఎస్పీ శ్రీ విశాల్ గున్ని ఐపీఎస్ గారి., ఆధ్వర్యములో నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమము లో తన సమస్య గురించి వివరించిన సత్వరమే పరిష్కారం పొందిన పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని జానపాడుకు చెందిన దివ్యాంగుడు తొండేపు.నాగేశ్వరరావు.దాదాపు 30 సంవత్సరాల నుండి తనకు తన బంధువులకు ఉన్న ఇంటి స్థలము గొడవలో,బంధువుల తరపు నుండి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఫిర్యాది. పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన ఫిర్యాదు చేయలేక డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమము గురించి పత్రిక ప్రకటన ద్వారా తెలుసుకుని బుధవారం నాడు ఎస్పీ గారికి నేరుగా ఫోన్ చేసి తన సమస్యను తెలుకున్న ఫిర్యాది.ఎస్పీ గారి ఆదేశాల మేరకు కేవలం కొద్దీ నిముషాల వ్యవధిలోనే బాధితుడి వద్దకు వెళ్లి,అతనితో మరియు అతని బంధువులతో మాట్లాడి,సమస్యను పరిష్కరించి బాధితుడి భరోసా ఇఛ్చిన పిడుగురాళ్ల పోలీస్ వారు. రూరల్ జిల్లా ప్రజలు ఈ డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేసరు

 159 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.