అందరికీ ఇళ్లు 29కి వాయిదా…
1 min read
AABNEWS : మున్సిపల్ కమిషనర్ వై. ఓబులేశు
గూడూరు : నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ వెలగపల్లి వర ప్రసాద్ రావు కరోనా పాజిటివ్ తో హోమ్ క్వారంటైన్ లో ఉండడం వలన ఈ నెల 25వ తేదీన పంపిణీ చేయాల్సిన నవరత్నాలు – అందరికీ ఇళ్లు, వైఎస్ఆర్ వసతి గృహ పంపిణీ కార్యక్రమం ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసినట్లు మున్సిపల్ కమిషనర్ వై. ఓబులేశు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఇన్ చార్జ్ మంత్రి, జిల్లా కలెక్టర్ ల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అసౌకర్యాన్ని గుర్తించి సహకరించాలని ఆయన కోరారు.
38 Total Views, 2 Views Today