AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అగాపే చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు సాల్మన్ రాజు ఆధ్వర్యంలో …

1 min read

AABNEWS : అగాపే చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు ఆధ్వర్యంలో ఏ. కొండూరు మండలంలోని కుమ్మరికుంట్ల తండా లోని అంగన్వాడీ కేంద్రం నందు స్థానిక సర్పంచ్ చేతుల మీదుగా బాల బాలికలకు పలకలు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్టీలు ఇటీవల ఎన్నికైన గ్రామ సర్పంచ్ శ్రీమతి లావూరి గీతా మహాలక్ష్మి – గోపాలకృష్ణ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కె జి బి వి స్పెషల్ ఆఫీసర్ వెంకట లక్ష్మీ, బాల బాలికలు, స్థానికులు పాల్గొన్నారు.

 91 Total Views,  6 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.