AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అతిధిగా హాజరైన సీఎం శ్రీ వైయస్‌ జగన్…

1 min read

AABNEWS : కొత్తగా ఎన్నికైన కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్లకు వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు విజయవాడలో నిర్వహించిన రెండు రోజుల వర్క్‌షాప్‌ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్‌, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), దేవాదాయశాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు,మున్సిపల్‌ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్‌పర్సన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్లు

 108 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.