AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అధికారులకు కృతజ్ఞతలను తెలియజేసిన నూతన సర్పంచ్

1 min read

AABNEWS : రాప్తాడు మండల పరిధిలోని గొందిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ మిడతల సీనయ్య మండల తాహాసిల్దార్ శివయ్య, ఎంపీడీవో సాల్మన్ రాజు, సబ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు ను కలిసి పుష్ప గుచ్చాలు అందజేసి,కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు నూతన సర్పంచుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించారు. స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ డీలర్ ఉజ్జినప్ప, జాఫర్ భాషా తదితరులు పాల్గొన్నారు.

 328 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.