September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అనంతపురం లేడీస్ క్లబ్ ఆదరణ చిట్ పండ్ ఆధ్వర్యంలో…

1 min read

AABNEWS : అనంతపురం పట్టణం ఈరోజు అనంతపురం లేడీస్ క్లబ్ ఆదరణ చిట్ పండ్ ఆధ్వర్యంలో అనంత ఆదర్శ మహిళ అనంత ఆదర్శ యువతీ పేరుతో మహిళలకు సాంప్రదాయ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యము కార్యక్రమానికి నిర్వాహకులు శైలజ రామలక్ష్మి. అరుణ శ్రీ. మేదినేని. సుదారాణి. కోమలారెడి పాల్గొనారు ఆదరణ చిట్ ఫండ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ వివాహం తర్వాత మహిళలు కుటుంబ సమస్యలతో తీరికలేకుండా ఉంటారని అలాంటి వారిని ఉల్లాస పరిచే విధంగా వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి లేడీస్ క్లబ్ నందు ఈ సాంప్రదాయ పోటీలు నిర్వహిస్తామని వచ్చే ఆదివారం క్వార్టర్ ఫైనల్ పోటీలు జరుగుతాయన్నారు ఆసక్తి గల మహిళలు అందరూ పాల్గొని ఆసక్తి గల మహిళలు అందరూ పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని తెలిపారు

 3,686 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.