AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అనంతపురానికి మంచు దుప్పటి…

1 min read

AAB NEWS : అనంతపురానికి మంచు దుప్పటి తెల్లవారుజాము నుంచి అనంతపురం పరిసర ప్రాంతాల్లో మంచు కురిసింది. ఎదురుగా వస్తున్న వాహనం కనిపించనంతగా మంచు తెరలు కమ్ముకున్నాయి. పొగమంచులోనే వాహన చోదకులు రాకపోకలు సాగించారు.

 82 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.