AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కదిరి మునిసిపాలిటీ వాటర్ ట్యాంక్…

1 min read

AAB NEWS : ఈ రోజు అనగా 07.12.2020 వ తేదిన కదిరి మునిసిపాలిటీ వాటర్ ట్యాంక్ నందు 14వ ఆర్థిక ప్రణాళిక సంఘం -2017-18 నుండి బాబాకాలని నందు ఇ.ఎల్.ఎస్.అర్-1.26 కోట్లు, 14వ ఆర్థిక ప్రణాళిక సంఘం -2019-20 నుండి ఎన్.జి.ఓ కాలని ఇ.ఎల్.ఎస్.అర్-2.09 కోట్లు, 14వ ఆర్థిక ప్రణాళిక సంఘం -2019-20 నుండి పంపింగ్ లైన్-2.47 కోట్ల రూపాయలతో నిర్మించటానికి జరిగిన భూమిపూజా కార్యక్రమంలో పాల్గోన్న కదిరి శాసన సభ్యులు డా..పి.వి.సిద్దా రెడ్డి గారు. ఈ కార్యాక్రమములో మునిసిపల్ కమీషనర్ ప్రమీల, డి.ఇ సుకూర్, జె.ఇ లు, జె.బి.అర్ కన్ ష్ట్రక్షన్ ఎం.డి జనార్థన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ చార్జ్ లు, వైఎస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు

 44 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.