AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కానిస్టేబుల్నువ్వు సన్మానించడం జరిగింద…

1 min read

AAB NEWS ; అనంతపురం జిల్లా పెద్ద ఒడుగురు మండలం భీముని పల్లి గ్రామం కుల్లాయప్ప ఉప్పర వెంకట్ రాముడు పాత గొడవలు వలన 30-06-2021 అనగా నిన్నటి దినం పామిడి మండలం అంబేద్కర్ కూడలి వద్ద కొడవలితో అటాక్ చేయడం జరిగింది వందలాది మంది జనసమూహంలో కానిస్టేబుల్ బాబయ్య ఆ కూడలి వద్ద ఉండడం వలన పెను ప్రమాదం తప్పింది అంబేద్కర్ ఆశయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సాకే గోవింద్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ బాబాయ్ నువ్వు సన్మానించడం జరిగింద ఈ కార్యక్రమంలో తాడపత్రి డి.ఎస్.పి & గుంటకల్ చైతన్య సార్ గారు సి ఐ శ్రీ శ్యామ్ రావు గారు రు అంబేద్కర్ ఆశయ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లెపల్లి వెంకటేష్ చైతన్య కాలనీ రంగనాయకులు నెమలి పల్లి ధన ఆంజనేయులు అంకె నాగేంద్ర మూడో వార్డు వాలంటీర్ చంద్ర పోలీస్ బృందం తదితరులు పాల్గొన్నారు

 556 Total Views,  17 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.