AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు లు వెంటనే రాజీనామా చేయాలి…

1 min read

AAB NEWS : దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు లు వెంటనే రాజీనామా చేయాలిఈరోజు అనంతపురం బిజెపి జిల్లా కార్యాలయంలో యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి గారు పత్రిక విలేకరుల సమావేశం తీసుకున్నారు ఈ సందర్భంగా అశోక్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు విజవాడలో ఉన్న ఒక్క మజీద్ లోకి వెళ్లి అక్కడ మంత్రి హోదాలో ఉండి దేవాదాయ శాఖ నిధులతో దర్గాలు నిర్మిస్తాం,మసీదు నిర్మిస్తాం,చర్చలు నిర్మిస్తాం అనే మాటలను బిజెపి యువమోర్చా నాయకులు తీవ్రంగా ఖండిస్తాంది, ఇతను హిందు దేవాదాయ మంత్రి అయినప్పుడు నుంచి తిరుమల వెంకన్న భూములు, శ్రీ శైలం ఆలయ కమిటీలో కానీ దేవాలయాల పైన వివక్షత చూపిస్తువచ్చారు, గతంలో రాష్ట్ర అంత అనేక హిందు దేవాలయాలు ధ్వంసం చేసినప్పుడు, రథాలను కాల్చినప్పుడు ఏనాడు మీడియా ముఖంగా వచ్చి హిందువుల గురించి బాధపడని వ్యక్తి, ఈరోజు మజీద్ ల పైన అంత ప్రేమ ఏంటి, కాబట్టి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న హిందువులు అందరికి క్షమాపణ చెప్పాలి, అలాగే అతను దేవాదాయ మంత్రిగా ఉండే హార్వాత ఒక్క నిమిషం కూడా లేదని తక్షణమే అయిన మంత్రి పదవి నుంచి రాజీనామా చేయాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో యువమోర్చా జిల్లా కార్యదర్శి గోవర్ధన్, రామ్ ఆదిత్య, సాయి, సూర్యప్రకాష్, అంజిబాబు, గౌతమ్,మల్లేశ్వరి, ఆనంతకుమారి, గాయత్రి, రూప, బాలకృష్ణ, అశోక్, విష్ణు, ఇలియాజ్,రాము, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

 100 Total Views,  6 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.