AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పర్యావరణాన్ని కాపాడండి…

1 min read

AAB NEWS : చెట్లు పెంచండి..పర్యావరణాన్ని కాపాడండి” అని ప్రభుత్వాలు నినాదాలతో చెపుతున్నవి.. ఒట్టి మాటలు గానే కనిపిస్తున్నాయి..
అనంతపురం నగరం నడిబొడ్డున
సుభాష్ రోడ్డులో (హర్యానా జిలేబి పక్కన) షాపు కు అడ్డంగా ఉందని
నీడనిస్తున్న ఎన్నో ఏళ్ళ అతిపెద్ద వేప చెట్టును ముక్కలుగా నరికివేస్తున్నా.. పట్టించుకోని మునిసిపల్ అధికారులు…
స్థానికులు, పర్యావరణ ప్రేమికులు కమిషనర్ కు ఫిర్యాదు చేసినా.. స్పందన శూన్యం.
..చెట్లను ఎవ్వరమూ కాపాడుకోలేమా.

 46 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.