AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

బహుజనుల చైతన్య జీపు యాత్రకు సంబంధించిన పోస్టర్లను విడుదల…

1 min read

AABNEWS :

అనంతపురం జిల్లాలోని బంజారా గిరిజన సమాఖ్య(BGS) ప్రధాన కార్యాలయం నందు అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అతి త్వరలో జరగబోయే బహుజనుల చైతన్య జీపు యాత్రకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేస్తున్న బంజారా గిరిజన సమాఖ్య (BGS)వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ఎస్ .కే మహేష్ బంజారా గారు, మరియు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర నాయకులు శేఖర్ నాయక్ గారు, ఎస్ కె రామచంద్ర నాయక్ గారు, మరియు రాష్ట్ర అధ్యక్షుడు రమావత్ సురేష్ నాయక్ గారు ఈ కార్యక్రమంలో BGS మహిళా నాయకురాలు
అనంతపురం జిల్లా మహిళా అధ్యక్షురాలు .. శ్రీమతి శివమణి బాయ్ గారు
రాప్తాడు నియోజకవర్గ ఇన్చార్జ్.. శ్రీమతి సుగుణమ్మ బాయ్ గారు
కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇంచార్జ్.. శ్రీమతి గౌరీ బాయి గారు.
రాయదుర్గం నియోజవర్గ ఇంచార్జ్.. శ్రీమతి భారతి బాయ్ గారు
మడకశిర నియోజకవర్గం ఇంచార్జ్.. శ్రీమతి లక్ష్మీ దేవి గారు
గుంతకల్లు నియోజకవర్గ ఇంచార్జ్.. శ్రీమతి లక్ష్మీ దేవి గారు
సింగనమల నియోజకవర్గ ఇన్చార్జ్.. శ్రీమతి నాగమ్మ బాయ్ గారుపెనుగొండ నియోజకవర్గ ఇన్చార్జ్.. శ్రీమతి కళ బాయ్ గారు తా డిపత్రి నియోజకవర్గ ఇంచార్జ్.. శ్రీమతి పార్వతీ బాయి గారు ఉరవకొండ నియోజకవర్గ ఇన్చార్జ్.. శ్రీమతి ఇ ప్రమీలా గారు. కదిరి నియోజకవర్గ ఇంచార్జ్.. శ్రీమతి గంగా దేవి గారు. పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జ్.. శ్రీమతి చంద్రకళ బాయి గారు హిందూపురం నియోజకవర్గ ఇంచార్జ్..శ్రీమతి లక్ష్మీ బాయి గారు. ధర్మవరం నియోజకవర్గం ఇంచార్జ్.. శ్రీమతి శివమ్మ గారు..
ఈ కార్యక్రమంలో BGS అనంతపురం జిల్లా అధ్యక్షులు సూర్య నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందరాజులు నాయక్, రాయదుర్గం నియోజకవర్గ అధ్యక్షులు ధనుంజయ నాయక్, ఆత్మకూరు మండల అధ్యక్షులు నాగేంద్ర నాయక్, తగరకుంటమండల అధ్యక్షులు రామాంజనేయులు నాయక్, గుంతకల్ నియోజకవర్గ అధ్యక్షులు చంద్రశేఖర్ నాయక్, మరియు సలహాదారులు ఎస్ .,కే సుబ్రహ్మణ్యం నాయక్, వెంకటేష్ నాయక్, సోమశేఖర్ నాయక్, మరియు ఆర్. ఎమ్ కాలేజ్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ రాము నాయక్ గారు, గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు..

 360 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.