AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

బ్రదర్ షఫీ గారిచే ‘నేను సైతం సమాజం కోసం…

1 min read

AABNEWS : పామూరు పట్టణంలో మార్చి న ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ బ్రదర్ షఫీ గారిచే ‘నేను సైతం సమాజం కోసం’అనే అంశంపై జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యులు పామూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ మరియు M.N.M డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ ను కలవడం జరిగింది. మనకు అందుబాటులో షఫీ గారి మోటివేషనల్ స్పీచ్ ప్రత్యక్షంగా వినే అవకాశం దొరకడం ముఖ్యంగా విద్యార్థులకు చాలా ఉపయోగపడే అంశమని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 726 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.