AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రక్తదానం చేస్తాం ప్రాణదాతలుగా మారుదాం…

1 min read

AABNEWS : రక్తదానం చేస్తాం ప్రాణదాతలుగా మారుదాం -రక్తదానం చేస్తాం కుల మతాల అడ్డు గోడల్ని కూలుద్దాంహిందూపురం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి రక్తదాన కేంద్రంలో రామప్ప అనే వ్యక్తికి అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరమై ఇబ్బంది పడుతుంటే జగదీష్ అనే వ్యక్తి ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ కు విషయం తెలుపగా మైనార్టీ నాయకులు హాబీబ్ ఓ పాజిటివ్ రక్తదానం చేశారు టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం అనునిత్యం అత్యవసర సమయాల్లో అన్ని వేళలా శస్త్ర చికిత్సలకు డెలివరీ కేసులకు ప్రాధాన్యత నిస్తూ కులమతాలకు అతీతంగా సోదరభావం పెంపొందించే ఆకాంక్షతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఉమర్ ఫారూఖ్ ఖాన్ అన్నారు ఈ కార్యక్రమంలో టిప్పు సుల్తాన్ రక్త దాన సంఘం అధ్యక్షులు షేక్ షబ్బీర్.నాజిమ్. బిలాల్.జబీ.జగదీష్ తదితరులు పాల్గొన్నారురక్తదానం చేస్తాం ప్రాణదాతలుగా మారుదాం -రక్తదానం చేస్తాం కుల మతాల అడ్డు గోడల్ని కూలుద్దాంహిందూపురం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి రక్తదాన కేంద్రంలో రామప్ప అనే వ్యక్తికి అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరమై ఇబ్బంది పడుతుంటే జగదీష్ అనే వ్యక్తి ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ కు విషయం తెలుపగా మైనార్టీ నాయకులు హాబీబ్ ఓ పాజిటివ్ రక్తదానం చేశారు టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం అనునిత్యం అత్యవసర సమయాల్లో అన్ని వేళలా శస్త్ర చికిత్సలకు డెలివరీ కేసులకు ప్రాధాన్యత నిస్తూ కులమతాలకు అతీతంగా సోదరభావం పెంపొందించే ఆకాంక్షతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఉమర్ ఫారూఖ్ ఖాన్ అన్నారు ఈ కార్యక్రమంలో టిప్పు సుల్తాన్ రక్త దాన సంఘం అధ్యక్షులు షేక్ షబ్బీర్.నాజిమ్. బిలాల్.జబీ.జగదీష్ తదితరులు పాల్గొన్నారు

 428 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.