AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రైతులకు మద్దతుగా రిలయన్స్ అంబానీ, ఆధానీ ఉత్పత్తులు…

1 min read

AAB NEWS : రైతులకు మద్దతుగా రిలయన్స్ అంబానీ, ఆధానీ ఉత్పత్తులు మాల్స్ ను బహిష్కరించండి గుంతకల్లు రిలయన్స్ డిజిటల్ షాపు వద్ద నిరసన కార్యక్రమం ఎఫ్.ఎఫ్.ఐ రాష్ట్ర,జిల్లా కార్యదర్శులు డిమాండ్ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వినాశకర వ్యవసాయ చట్టాలు వెనక్కు తీసుకోవాలని మరియు విద్యుత్ చట్టానికి సవరణలు ఆపాలని కోరుతూ దేశ వ్యాప్తంగా 500 రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు గుంతకల్లు పట్టణంలో రిలయన్స్ డిజిటల్ షాప్ ముందు ఎస్. ఎఫ్. ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్బంగా ఎస్. ఎఫ్. ఐ రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు రమేష్, సూర్యచంద్ర యాదవ్ మాట్లాడుతు రిలయన్స్ అంబానీ,ఆధానీ ఉత్పత్తులు బహిష్కరించాలని నిరసన వ్యక్తంచేస్తున్న వారిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ కుతరలించారు అనంతరం పూచీకత్తుపై విడుదల చేశారు
ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ దేశంలో 11రాష్టాలు వ్యతిరేకిస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని అన్నారు కేంద్ర ప్రభుత్వం దేశంలోని వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల తప్ప చూపుతూ మూడు చట్టాన్ని తీసుకురావడం ద్వారా రైతాంగాన్ని రైతాంగం పై తీవ్ర ప్రభావం చూపుతుంది దేశం-ఒకే మార్కెట్ పేరుతో రైతు వ్యతిరేక చట్టాలు వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్య చట్టం నిత్యావసర సరుకుల చట్టం రైతు సాధికారిక పంటల ధరలు చట్టం మార్కెట్ని కార్పొరేటర్ చేతుల్లో పెట్టి రైతు మార్కెట్ శక్తులకు అప్పజెప్పడం నిత్యావసర చట్టాన్ని జనవరి నుంచి కార్పొరేట్ శక్తులు బ్లాక్ మార్కెట్ కు తరలించేందుకు వీలుగా చేయడం కార్పొరేట్ వ్యవసాయం పేరుతో దేశంలో నూటికి 85 శాతం గా ఉన్న చిన్న సన్నకారు రైతుల ప్రదేశ్ ఈ విదేశీ కార్యకర్తలకు చెప్పే ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ గత 19 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న రైతాంగానికి మద్దతుగా ప్రజాసంఘాల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న రైతులు ఉద్యమానికి మద్దతుగా నిలవాలని కోరారు.ఈ నిరసన కార్యక్రమంలో ఎస్. ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షులు పరమేష్, నాయకులు కైలాష్ వర్మ, వెంకీ, రాజేష్, అనిల్, శ్రీకాంత్, సునీల్, మురళి, అశోక్ తదితరులు పాల్గొన్నారు

 84 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.